సీతక్కే సీఎం..? రేవంత్ వ్యూహం..
ABN, First Publish Date - 2023-07-13T10:53:30+05:30 IST
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీతక్కే సీఎం?.. ఆ సందర్భం వస్తే చేయొచ్చు కూడా.. మల్లికార్జున ఖార్గేను అధ్యక్షుడిని చేసింది కాంగ్రెస్సే. పేదలు, దళితులు, ఆదివాసీలకు కాంగ్రెస్‌లోనే విస్తృత అవకాశాలు ఉన్నాయి.
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీతక్కే సీఎం?.. ఆ సందర్భం వస్తే చేయొచ్చు కూడా.. మల్లికార్జున ఖార్గేను అధ్యక్షుడిని చేసింది కాంగ్రెస్సే. పేదలు, దళితులు, ఆదివాసీలకు కాంగ్రెస్‌లోనే విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఇదీ... టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ప్రస్తుతం ఈ కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో తెగ చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లోని ఒకరిద్దరు సీనియర్లు తప్పితే ఎవరూ పెద్దగా వ్యతిరేకించిన సందర్భాలు లేవు. వాస్తవానికి కాంగ్రెస్ అంటేనే ముఖ్యమంత్రి అభ్యర్థుల పార్టీ అని పేరు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-07-13T10:53:30+05:30