ఎక్కువ కప్పం కట్టేవారికే ఇసుక రీచ్‌లు..
ABN, First Publish Date - 2023-11-06T11:04:09+05:30 IST
అమరావతి: ఏపీలో ఇసుక అక్రమ దందా ఎలా సాగుతుందో అందరికీ తెలిసిన విషయమే. అదే ఇసుకను చంద్రబాబు హయాంలో ఉచితంగా ఇస్తే అక్రమం, అన్యాయమంటూ ఆయనపై జగన్ ప్రభుత్వం కేసు పెట్టింది.
అమరావతి: ఏపీలో ఇసుక అక్రమ దందా ఎలా సాగుతుందో అందరికీ తెలిసిన విషయమే. అదే ఇసుకను చంద్రబాబు హయాంలో ఉచితంగా ఇస్తే అక్రమం, అన్యాయమంటూ ఆయనపై జగన్ ప్రభుత్వం కేసు పెట్టింది. మరోవైపు ఇంకో రెండేళ్లపాటు రాష్ట్రంలోని ఇసుకను భోంచేసేందుకు రంగం సిద్ధం చేశారు. పండుగ చేస్కో తమ్ముడూ అంటూ రెండేళ్లపాటు ఇసుకను సోదరుడికి అప్పగించేస్తున్నారు. బిడ్డింగ్‌కు ముందే నదులు, జిల్లాలవారీగా రీచ్‌ల అప్పగింతలు పూర్తి అయ్యాయన్నది విశ్వాసనీయ సమాచారం. షరతులకు అంగీకరించి ఎక్కువ కప్పం కట్టేవారికే జిల్లాలను అప్పగించారు. వారిలో అత్యధికులు అధికారపార్టీ నాయకులే. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-11-06T11:04:11+05:30