ఇసుక వ్యవహారాలు ఎన్నో ట్విస్టులు..

ABN, First Publish Date - 2023-08-21T11:25:32+05:30 IST

అమరావతి: ఏపీలో ఇసుక వ్యవహారంలో తొలి నుంచి ఎన్నో ట్విస్టులు.. 2016లో టీడీపీ ప్రభుత్వం ఇసుకను ఉచితం చేసింది. జగన్ సర్కార్ వచ్చాక కొత్త ఇసుక పాలసి పేరిట 2019లోని ఇసుకను అమ్మకం సరుకుగా మార్చేసింది.

అమరావతి: ఏపీలో ఇసుక వ్యవహారంలో తొలి నుంచి ఎన్నో ట్విస్టులు.. 2016లో టీడీపీ ప్రభుత్వం ఇసుకను ఉచితం చేసింది. జగన్ సర్కార్ వచ్చాక కొత్త ఇసుక పాలసి పేరిట 2019లోని ఇసుకను అమ్మకం సరుకుగా మార్చేసింది. ఆ తర్వాత కొత్త పాలసీలో మరిన్ని మెరుగుల పేరిట ఇసుక అమ్మకాల నుంచి గనుల శాఖను తప్పించి ప్రైవేటు సంస్థకు కాంట్రాక్టు ఇవ్వాలని నిర్ణయించింది. ఓ కేంద్ర సంస్థ ద్వారా టెండర్లు జరిపించి తెలిసిన సంస్థ అయిన జేపీ వెంచర్స్‌కు టెండర్ దక్కేలా తెరవెనుక వైసీపీ ప్రభుత్వ పెద్దలు చక్రం తిప్పారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-21T11:25:32+05:30