ఏపీలో ఇంకా పడని జీతాలు, పెన్షన్లు..
ABN, First Publish Date - 2023-10-04T11:01:48+05:30 IST
అమరావతి: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా వైసీపీ ప్రభుత్వ తీరు తయారైంది. ‘మా పాలన అద్బుతం’ అని ఓ వైపు వైసీపీ నేతలు గొప్పలు చెబుతుంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది.
అమరావతి: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా వైసీపీ ప్రభుత్వ తీరు తయారైంది. ‘మా పాలన అద్బుతం’ అని ఓ వైపు వైసీపీ నేతలు గొప్పలు చెబుతుంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. నిత్యం అప్పులతో కాలం గడుపుతున్న వైసీపీ సర్కార్ ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించలేని దుస్థితికి చేరుకుంది. ఏపీలో ప్రతినెల జీతాలు, పెన్షన్లకు రూ. 5,500 కోట్లు అవసరమని ఆర్థిక శాఖ లెక్కులు.. అయితే ఈ మాత్రం నిధులు కూడా లేక ఖజానా ఖాళీగా ఉంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-04T11:01:48+05:30