కేసీఆర్‌పై సామ్నా ఘాటు వ్యాఖ్యలు..

ABN, First Publish Date - 2023-06-29T10:23:50+05:30 IST

మహారాష్ట్ర: బీఆర్ఎస్ మహారాష్ట్రకు విస్తరించి మరాఠ రాజకీయాల్లో ఉనికి చాటుకునేందుకు జోరుగా ప్రయత్నిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌పై శివసేన అధికారిక పత్రిక సామ్నా తీవ్రస్థాయిలో మండిపడింది.

మహారాష్ట్ర: బీఆర్ఎస్ మహారాష్ట్రకు విస్తరించి మరాఠ రాజకీయాల్లో ఉనికి చాటుకునేందుకు జోరుగా ప్రయత్నిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌పై శివసేన అధికారిక పత్రిక సామ్నా తీవ్రస్థాయిలో మండిపడింది. బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి బీ టీమ్‌గా పనిచేస్తుందని తన సంపాదకీయంలో పేర్కొంది. నాలుగు వందలకుపైగా వాహనాలతో సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించిన నేపథ్యంలో కేసీఆర్, బీఆర్ఎస్‌పై సామ్నా ఘాటు వ్యాఖ్యలు చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-29T10:23:50+05:30