డబ్బులు లేవ్.. రుణమాఫీ సంగతేంటో..?

ABN, First Publish Date - 2023-08-03T09:54:04+05:30 IST

హైదరాబాద్: ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ దళితబంధు, పంటరుణాల మాఫీ వంటి భారీ పథకాలను అమలు చేయక తప్పని పరిస్థితి కేసీఆర్ సర్కార్‌కు ఏర్పడింది. కానీ ఖజానాలో చూస్తే మాత్రం నిధులు నిండుకుంటున్న పరిస్థితి.

హైదరాబాద్: ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ దళితబంధు, పంటరుణాల మాఫీ వంటి భారీ పథకాలను అమలు చేయక తప్పని పరిస్థితి కేసీఆర్ సర్కార్‌కు ఏర్పడింది. కానీ ఖజానాలో చూస్తే మాత్రం నిధులు నిండుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆదాయవనరులపై దృష్టి పెట్టింది. ఓ వైపు భూముల అమ్మకానికి ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు ఎక్సైజు రాబడిపై కన్నేసింది. ఆ శాఖ ద్వారా రూ. 2వేల కోట్ల ఆదాయాన్ని ముందస్తుగానే రాబట్టాలని నిర్ణయించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-03T09:54:04+05:30