నెల్లూరు జిల్లాలో రౌడీ పోలీస్..

ABN, First Publish Date - 2023-08-24T11:56:30+05:30 IST

నెల్లూరు: జిల్లాలో రౌడీ పోలీస్ రాజ్యం నడుస్తోంది. తన దందాలు, అక్రమాలకు అడ్డు వస్తున్నారన్న కోపంతో వింజమూరులో ఓ పోలీస్ కానిస్టేబుల్ రౌడీయీజం చూపించాడు. అందరూ చూస్తుండగానే అడ్డువచ్చినవారిపై రాడ్‌తో దాడి చేసి గాయపరిచాడు.

నెల్లూరు: జిల్లాలో రౌడీ పోలీస్ రాజ్యం నడుస్తోంది. తన దందాలు, అక్రమాలకు అడ్డు వస్తున్నారన్న కోపంతో వింజమూరులో ఓ పోలీస్ కానిస్టేబుల్ రౌడీయీజం చూపించాడు. అందరూ చూస్తుండగానే అడ్డువచ్చినవారిపై రాడ్‌తో దాడి చేసి గాయపరిచాడు. వ్యక్తిగత కక్షతోనే దాడి జరిగిందని బాధితుడు ఆరోపించాడు. ఓ పోలీస్ అధికారికి చెందిన జేసీబీ, ట్రాక్టర్లతో కానిస్టేబుల్ రఫీ ఇసుక అక్రమ రవాణా చేసేవాడని దానికి అడ్డు వస్తుండడమే ఈ దాడులకు కారణమని తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-24T11:56:30+05:30