నిమ్స్ ఆసుపత్రిలో రోబోటిక్ సేవలు

ABN, First Publish Date - 2023-07-04T11:35:32+05:30 IST

హైదరాబాద్: మరింత మెరుగైన వైద్యం అందించడానికి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కొత్త టెక్నాలజీలను అందుబాటులోకి తీసుకువస్తోంది. నిమ్స్ ఆస్పత్రిలో రోబోటిక్ సేవలు అందుబాటులోకి తెచ్చింది.

హైదరాబాద్: మరింత మెరుగైన వైద్యం అందించడానికి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కొత్త టెక్నాలజీలను అందుబాటులోకి తీసుకువస్తోంది. నిమ్స్ ఆస్పత్రిలో రోబోటిక్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. రూ. 32 కోట్ల ఖర్చుతో దీన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రాశయం, క్యాన్సర్ వంటి వ్యాధులకు సులభంగా ఆపరేషన్లు చేయవచ్చునని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-04T11:35:32+05:30