Revanth: బీజేపీకి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చిన రేవంత్‌ రెడ్డి..

ABN, First Publish Date - 2023-05-10T10:41:11+05:30 IST

ABN Indeter Desk: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ (BJP)కి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) రిటర్న్ గిఫ్ట్ (Return Gift) ఇచ్చారా..?

ABN Indeter Desk: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ (BJP)కి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) రిటర్న్ గిఫ్ట్ (Return Gift) ఇచ్చారా..? ఎన్ఆర్ఐ శ్రీనివాసరెడ్డి (NRI Srinivasareddy)ని కాంగ్రెస్ (Congress) గూటికి చేర్చి కమలం పార్టీకి ఝలక్ ఇచ్చారా..? రేవంత్ వేసిన ఎత్తు ఆదిలాబాద్ జిల్లాలో హస్తం పార్టీకి ఏ మేరకు కలిసి రానుంది...

ఒక్క నాయకుడు పార్టీని వదిలిపోతే వందమంది నాయకులను తయారుచేసుకునే సత్తా కాంగ్రెస్‌కు ఉంది. సీజన్‌లో కొన్ని ఆకులు రాలిపోతుంటాయి. వాటి స్థానంలో కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. ఇది ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరినప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. దానికి తగినట్టుగానే నాయకత్వం లోపం ఉన్న నియోజకవర్గాలపై ఆయన సీరియస్‌గా దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్‌కు చెందిన బీజేపీ నేత, ఎన్నారై కంది శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ గూటికి చేర్చడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-05-10T10:41:11+05:30