హరీష్‌రావు వేలకోట్లు ఎలా సంపాదించారు?..: రేవంత్
ABN, First Publish Date - 2023-11-17T11:21:07+05:30 IST
హైదరాబాద్: సోనియా గాంధీవల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మేడ్చల్‌లో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సోనియా తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
హైదరాబాద్: సోనియా గాంధీవల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మేడ్చల్‌లో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సోనియా తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ వల్లే ఇవాళ బీఆర్ఎస్ నేతలు పదవులు అనుభవిస్తున్నారని అన్నారు. రబ్బర్ చెప్పుల హరీష్ రావు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని నిలదీశారు. అలాగే కేటీఆర్ లక్ష కోట్ల ఆస్తిపరుడు ఎట్లా అయ్యారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-11-17T11:21:08+05:30