వైసీపీలో రాజీనామాలు.. నేతల పక్క చూపులు..

ABN, First Publish Date - 2023-12-12T09:41:53+05:30 IST

అమరావతి: వైసీపీలో ముసలం పుట్టింది. ఇన్చార్జుల వ్యవహాం రాజీనామాల వరకు వెళ్లింది. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి శాసనసభ్యత్వానికే కాక పార్టీకి కూడా రాజీనామ చేయడం కలకలం రేపుతోంది.

అమరావతి: వైసీపీలో ముసలం పుట్టింది. ఇన్చార్జుల వ్యవహాం రాజీనామాల వరకు వెళ్లింది. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి శాసనసభ్యత్వానికే కాక పార్టీకి కూడా రాజీనామ చేయడం కలకలం రేపుతోంది. అలాగే జనసేనాని పవన్ కల్యాణ్‌ను గాజువాకలో ఓడించిన తిప్పల నాగిరెడ్డి కుమారుడు, ఆ నియోజక ఇన్చార్జ్ దేవన్ రెడ్డి కూడా రాజీనామా బాటపట్టారు. దీంతో జగన్ అయోమయానికి గురయ్యారు. నిన్న రాత్రి 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్చార్జులను ప్రకటించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-12-12T10:09:57+05:30