ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామా?
ABN, Publish Date - Dec 26 , 2023 | 08:24 AM
అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల అంశం వైసీపీని కుదుపులకు గురిచేస్తోంది. ఫ్యాన్ పార్టీ పెద్దల తీరు నచ్చక కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడే యోచనలో ఉన్నారు.
అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల అంశం వైసీపీని కుదుపులకు గురిచేస్తోంది. ఫ్యాన్ పార్టీ పెద్దల తీరు నచ్చక కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడే యోచనలో ఉన్నారు. కాకినాడ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశముంది. ఈ పరిణామం ఫ్యాన్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వైసీపీలో అంతర్ యుద్ధం.. ప్రచ్ఛన్న యుద్ధంగా మారుతోంది. పార్టీ మారే ఆలోచనలో ఉన్న జగ్గంపేట, పిఠాపురం, పత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యేలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Dec 26 , 2023 | 08:24 AM