గులాబీ పార్టీలో రిజర్వుడ్ రగడ..

ABN, First Publish Date - 2023-07-06T10:18:20+05:30 IST

హైదరాబాద్: రిజర్వుడ్ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పరిస్థితి ఆశాజనకంగా లేదా? సర్వే రిపోర్టులు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు ఆందోళన కలిగిస్తున్నాయా? అందుకే వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ ఇచ్చే విషయంలో ఆలోచనలో పడ్డారా?

హైదరాబాద్: రిజర్వుడ్ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పరిస్థితి ఆశాజనకంగా లేదా? సర్వే రిపోర్టులు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు ఆందోళన కలిగిస్తున్నాయా? అందుకే వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ ఇచ్చే విషయంలో ఆలోచనలో పడ్డారా? అందుకే వెనుకబడ్డ నేతలను పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యారా? రిజర్వుడ్ నియోజకవర్గాలపై గులాబీ పార్టీలో జరుగుతున్న చర్చ ఏమిటీ? నిఘా వర్గాలు, ప్రైవేట్ ఏజెన్సీలతో సర్వేలు చేసిన గులాబీ బాస్.. రిజర్వుడ్‌ స్థానాల్లో 80 శాతం ఎమ్మెల్యేలకు టికెట్‌ కట్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-06T10:18:20+05:30