అధికార పార్టీకి తగ్గిపోయిన ఓట్లు..

ABN, First Publish Date - 2023-08-22T11:03:48+05:30 IST

అమరావతి: బడుగు, బలహీన వర్గాల వారి సంఖ్యాబలం అధికంగా ఉన్న పంచాయతీలు, గ్రామవార్డుల్లో అధికారపార్టీ ఓట్లు తరిగిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

అమరావతి: బడుగు, బలహీన వర్గాల వారి సంఖ్యాబలం అధికంగా ఉన్న పంచాయతీలు, గ్రామవార్డుల్లో అధికారపార్టీ ఓట్లు తరిగిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బీసీలు, దళితులపై పెరిగిన దాడులు, గతంలో వారి సంక్షేమానికి అమలు చేసిన పథకాలు రద్దు చేయడం, కరెంటు బిల్లులు విపరీతంగా పెరగడం.. జీవన వ్యయం పెరిగినంతగా ఆదాయాలు పెరగకపోవడం వంటివి.. ఈ ఎదురుగాలికి కారణాలుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-22T11:03:48+05:30