చంద్రబాబుకు మద్దతుగా భారీ ర్యాలీ..
ABN, First Publish Date - 2023-09-27T11:28:42+05:30 IST
బెంగళూరు: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో కర్నాటకలోని విజయనగర జిల్లా, బొమ్మనహళ్‌లో చంద్రబాబుకు మద్దతుగా ప్రజలు రోడ్లమీదకు వచ్చారు.
బెంగళూరు: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో కర్నాటకలోని విజయనగర జిల్లా, బొమ్మనహళ్‌లో చంద్రబాబుకు మద్దతుగా ప్రజలు రోడ్లమీదకు వచ్చారు. వందలాదిమంది ప్రజలు ఆందోళనబాట పట్టారు. బొమ్మనహళ్‌లోని శివాలయం దగ్గర నుంచి బసవేశ్వర సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 4 కి.మీ. వరకు సాగిన ఈ ర్యాలీలో వివిధ ప్రాంతాల నుంచి మహిళలు, రైతులు, తెలుగు సంఘాలు, కన్నడ సంఘాలు, కమ్మ సంఘాలు, వ్యాపారస్తులు, తెలుగువాళ్లు ఇలా.. వందలాదిమంది ఉప్పెనలా కదిలి వచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-27T11:28:42+05:30