తెలంగాణలో దూసుకుపోతున్న రాహుల్..

ABN, First Publish Date - 2023-11-03T07:40:24+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రచారం వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన ఆ పార్టీ నేతల్లో జోష్ నింపుతోంది. ఒకవైపు సభలు, మరోవైపు బస్సు యాత్రలు, ర్యాలీలతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రచారం వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన ఆ పార్టీ నేతల్లో జోష్ నింపుతోంది. ఒకవైపు సభలు, మరోవైపు బస్సు యాత్రలు, ర్యాలీలతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. రాహుల్ మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలన తమకు కలిసివస్తుందని నేతలు భావిస్తున్నారు. రాహుల్ తెలంగాణలో సభలు, సమావేశాలకే పరిమితం కాకుండా తనదైన శైలిలో పర్యటిస్తూ దూసుకుపోతున్నారు. మంగళవారం కొల్లాపూర్ సభలో పాల్గొని ప్రసంగించిన ఆయన ఆ సభలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-03T07:40:26+05:30