జగన్‌పై రఘురామ పిటిషన్ చర్చనీయాంశం..

ABN, First Publish Date - 2023-11-06T09:53:03+05:30 IST

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై మరిన్ని కేసులు పెట్టడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వార్తలు రాగా.. అదే సమయంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌తో జగన్ కేసులు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి.

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై మరిన్ని కేసులు పెట్టడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వార్తలు రాగా.. అదే సమయంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌తో జగన్ కేసులు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. జగన్ కేసులు పదేళ్లుగా విచారణ జరగడంలేదని, వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ పిటిషన్ వేశారు. దీంతో జగన్ సహా ప్రతివాదులకు సుప్రీం నోటీసులు ఇచ్చింది. పదేళ్లుగా జగన్ బైయిపై ఉంటున్న విషయం మరోసారి చర్చకు దారితీసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-06T09:53:46+05:30