పొత్తులు, ఎత్తులపై రఘురామ కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-07-20T12:36:44+05:30 IST

ఢిల్లీ: పొత్తులు, ఎత్తులపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులపై క్షేత్రస్థాయిలో రకరకాల అనుమానాలు, అభిప్రాయలు ఉన్నాయన్నమాట వాస్తవమని అన్నారు.

ఢిల్లీ: పొత్తులు, ఎత్తులపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులపై క్షేత్రస్థాయిలో రకరకాల అనుమానాలు, అభిప్రాయలు ఉన్నాయన్నమాట వాస్తవమని అన్నారు. కాగా ఏపీ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న పురంధేశ్వరి.. రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రారంభించారన్నారు. ఏపీలో డేటా చౌర్యం మేజర్ ఇష్యూ అని అన్నారు. పొత్తులపై పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుందని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-20T12:36:44+05:30