బాబుకు సంఘీభావంగా కేబీఆర్ పార్కు వద్ద నిరసనలు..
ABN, First Publish Date - 2023-09-19T10:55:28+05:30 IST
హైదరాబాద్: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ నగరవ్యాప్తంగా.. ముఖ్యంగా తెలంగాణలో ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ నగరవ్యాప్తంగా.. ముఖ్యంగా తెలంగాణలో ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం కేబీఆర్ పార్కు వద్ద టీడీపీ నేతలు, మద్దతు దారులు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఐటీ ఉద్యోగులు, వాకర్స్ ఫ్లకార్డులతో చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. బాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-19T10:56:46+05:30