వైసీపీ ఎంపీకి నిరసన సెగ..

ABN, First Publish Date - 2023-06-17T11:09:38+05:30 IST

బాపట్ల జిల్లా: వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణకు నిరసనసెగ తగిలింది. బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలం, ఉప్పాలవారి పాలెంలో నిన్న దారుణ హత్యకు గురైన పదోతరగతి విద్యార్థి అమర్‌నాథ్‌ను పరామర్శించేందుకు మోపిదేవి వెళ్లారు.

బాపట్ల జిల్లా: వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణకు నిరసనసెగ తగిలింది. బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలం, ఉప్పాలవారి పాలెంలో నిన్న దారుణ హత్యకు గురైన పదోతరగతి విద్యార్థి అమర్‌నాథ్‌ను పరామర్శించేందుకు మోపిదేవి వెళ్లారు. ఎంపీని గ్రామ సరిహద్దులోనే గ్రామస్తులు అడ్డుకుని నిలదీశారు. వైసీపీ వర్గీయులే విద్యార్ధిని దారుణంగా హత్య చేసి చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..

Updated at - 2023-06-17T11:09:38+05:30