ఆ ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు

ABN, First Publish Date - 2023-12-04T09:52:24+05:30 IST

చిత్తూరు: నియోజకవర్గం వైసీపీకి పట్టున్న స్థానం. కానీ పార్టీ నేతల మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం పార్టీలోని గ్రూపులు కొట్టుకుంటున్నాయి. సీటు శిగపట్టుపడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసులు మళ్లీ తనకు టిక్కెట్ ఇస్తారన్న ధీమాతో ఉన్నారు.

చిత్తూరు: నియోజకవర్గం వైసీపీకి పట్టున్న స్థానం. కానీ పార్టీ నేతల మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం పార్టీలోని గ్రూపులు కొట్టుకుంటున్నాయి. సీటు శిగపట్టుపడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసులు మళ్లీ తనకు టిక్కెట్ ఇస్తారన్న ధీమాతో ఉన్నారు. మరోవైపు ఆర్టీసీ వైస్ ఛైర్మన్ విజయానందరెడ్డి ఆయన ప్రయత్నంలో ఉన్నారు. ఈ విషయంలో ఇద్దరు నేతల మధ్య రాజకీయ రగడ జరుగుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-12-04T09:52:26+05:30