ఏపీలో చుట్టుముట్టిన కరెంట్ కష్టాలు

ABN, First Publish Date - 2023-05-21T11:41:15+05:30 IST

అమరావతి: కరెంట్ కష్టాలు ఏపీని చుట్టుముట్టాయి. విద్యుత్ శాఖ ముందుచూపులేని పరిస్థితితో లో వోల్టేజి సమస్య తీవ్రమైంది.

అమరావతి: కరెంట్ కష్టాలు ఏపీని చుట్టుముట్టాయి. విద్యుత్ శాఖ ముందుచూపులేని పరిస్థితితో లో వోల్టేజి సమస్య తీవ్రమైంది. ఇప్పుడే ఇలా ఉంటే.. రేపు వ్యవసాయ సీజన్ ప్రారంభమైతే పరిస్థితి దారుణంగా మారే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో ఒకవైపు విద్యుత్ డిమాండ్ ఎగబాకుతుంటే.. మరోవైపు తగినంత కరెంట్ అందక.. లో వోల్జేజి సమస్య వేధిస్తోంది. కరెంట్ కొనడం నిర్వహణ వ్యయాల పేరిట వాటిపై మార్జిన్ వేసుకుని వినియోగదారులపై భారం వేయడాన్ని డిస్కంలు అలవాటు చేసుకున్నాయి. కెపాసిటర్ బ్యాంకుల సామర్థ్యాలను పెంచుకోవడంపై మాత్రం దృష్టి సారించడం లేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-05-21T11:41:15+05:30