పోలీసులు వర్సెస్ టీడీపీ నేతలు

ABN, First Publish Date - 2023-09-15T11:22:58+05:30 IST

చిత్తూరు: చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా చిత్తూరు జిల్లాలో టీడీపీ నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే టీడీపీ దీక్షలకు పోలీసులు భగ్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

చిత్తూరు: చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా చిత్తూరు జిల్లాలో టీడీపీ నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే టీడీపీ దీక్షలకు పోలీసులు భగ్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై కోర్టుకు వెళతామని టీడీపీ ప్రజా ప్రతినధులు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య బద్దంగా టీడీపీ చేపడుతున్న నిరసనలు, దీక్షలను పోలీసులు భగ్నం చేసేందుకు యత్నిస్తున్నారని, ప్రైవేటు స్థలాల్లో కూడా అనుమతి ఇవ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-16T20:00:00+05:30