వారాహీ యాత్రకు పోలీసుల ఆంక్షలు

ABN, First Publish Date - 2023-08-10T11:18:52+05:30 IST

విశాఖ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం విశాఖ నుంచి మూడో విడత వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వారాహి యాత్రకు అడుగడుగున పోలీసులు ఆంక్షలు విధించారు.

విశాఖ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర గురువారం విశాఖ నుంచి మూడో విడత ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వారాహి యాత్రకు అడుగడుగున పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో జనసైనికులు మండిపడుతున్నారు. ఈ మధ్యాహ్నం విశాఖకు చేరుకునే పవన్‌కు స్వాగతం పలికేందుకు ఇద్దరికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాగే ఎయిర్ పోర్టు ఆవరణలో ర్యాలీలకు అనుమతి నిరాకరించారు. మధ్యాహ్నం సమయంలో నగరంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుందని పవన్ వెళ్లే రహదారిలో మార్పులు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-10T11:21:22+05:30