కోటంరెడ్డి అనుచరుడి ఇంటిని ముట్టడించిన పోలీసులు..
ABN, First Publish Date - 2023-08-08T11:06:47+05:30 IST
నెల్లూరు జిల్లా: ఏపీలో ప్రతిపక్ష నేతలపై పోలీసుల వేధింపులు ఆగడంలేదు. నెల్లూరు జిల్లా, కోటమిట్టలోని ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరుడు షమీ ఇంటిని అర్ధరాత్రి సమయంలో పోలీసులు ముట్టడించారు.
నెల్లూరు జిల్లా: ఏపీలో ప్రతిపక్ష నేతలపై పోలీసుల వేధింపులు ఆగడంలేదు. నెల్లూరు జిల్లా, కోటమిట్టలోని ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరుడు షమీ ఇంటిని అర్ధరాత్రి సమయంలో పోలీసులు ముట్టడించారు. సుమారు మూడు గంటలపాటు ఇంటి తలుపులు బాదుతూ.. బెల్ కొడుతూ పోలీసులు నానా యాగి చేశారు. ఇంట్లో ఎవరూ లేరని చెప్పినా వినని పోలీసులు.. ఇంట్లో తనిఖీలు చేయాలని పట్టుపట్టారు. మహిళలు మాత్రమే ఉన్న ఇంట్లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-08T11:06:47+05:30