చంద్రబాబుపై పోలీస్ కేసు..
ABN, First Publish Date - 2023-08-09T11:16:14+05:30 IST
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పుంగనూరు అల్లర్ల కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నెల 4న చిత్తూరు జిల్లా, అంగళ్లులో జరిగిన గొడవలో చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టారు.
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పుంగనూరు అల్లర్ల కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నెల 4న చిత్తూరు జిల్లా, అంగళ్లులో జరిగిన గొడవలో చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టారు. వైసీపీ శ్రేణులు.. టీడీపీ నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టి, కవ్వింపు చర్యలకు దిగారు. అలాగే పుంగనూరు, అంగళ్లులో చంద్రబాబు పర్యటను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ చోటు చేసుకున్న పరిణామాలను అందరూ గమనిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-08-09T11:16:14+05:30