యువగళం క్యాంప్‌పై పోలీసుల దాడి..

ABN, First Publish Date - 2023-09-06T10:54:40+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లా: బేతపూడి యువగళం క్యాంప్‌పై అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. 50 మంది యువగళం వాలంటీర్లను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయినవారిని కలిదిండి, కాళ్ల సిసిలి తిప్పుతూ పేదవేగికి పోలీసులు తరలించారు.

పశ్చిమ గోదావరి జిల్లా: బేతపూడి యువగళం క్యాంప్‌పై అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. 50 మంది యువగళం వాలంటీర్లను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయినవారిని కలిదిండి, కాళ్ల సిసిలి తిప్పుతూ పేదవేగికి పోలీసులు తరలించారు. యువగళం పాదయాత్రకు రాకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలను పొలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువగళం పాదయాత్రకు అనుమతి ఇచ్చి అదే రూట్‌లో వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలు, రాళ్ల దాడి చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-06T10:54:40+05:30