అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ..
ABN, First Publish Date - 2023-06-20T11:06:09+05:30 IST
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. భారత కాలమాన ప్రకారం ఈనెల 21న తెల్లవారుజామున 1:30 గంటలకు వాషింగ్టన్‌లో దిగుతారు.
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. భారత కాలమాన ప్రకారం ఈనెల 21న తెల్లవారుజామున 1:30 గంటలకు వాషింగ్టన్‌లో దిగుతారు. అక్కడ భారతీయ అమెరికన్ బృందం మోదీకి స్వాగతం పలకనుంది. మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. బుధవారం అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో 180 దేశాల ప్రతినిధులతో మోదీ పాల్గొననున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-06-20T11:06:09+05:30