నేటినుంచి తెలంగాణలో ప్రజాపాలన

ABN, Publish Date - Dec 28 , 2023 | 10:53 AM

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన గురువారం నుంచి జరగనుంది. గ్రామ సభల్లో ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరిస్తారు. గురువారం నుంచి జనవరి 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తారు.

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన గురువారం నుంచి జరగనుంది. గ్రామ సభల్లో ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరిస్తారు. గురువారం నుంచి జనవరి 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని 12,769 పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులు కలిపి మొత్తం 16,395 ప్రాంతాల్లో ప్రజాపాలన సదస్సులు జరగనున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Dec 28 , 2023 | 11:04 AM