విశాఖలో రెండో రోజు పవన్ వారాహి యాత్ర..
ABN, First Publish Date - 2023-08-11T11:29:56+05:30 IST
విశాఖ: జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర విశాఖలో రెండో రోజు శుక్రవారం కొనసాగుతోంది. ఈ క్రమంలో జనసేన ముఖ్యనేతలతో పవన్ సమావేశం కానునున్నారు.
విశాఖ: జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర విశాఖలో రెండో రోజు శుక్రవారం కొనసాగుతోంది. ఈ క్రమంలో జనసేన ముఖ్యనేతలతో పవన్ సమావేశం కానునున్నారు. దీంతో పాటు రుషికొండ, ఎర్రమట్టి దిబ్బలను సందర్శించనున్నారు. జగన్ సర్కార్ అక్రమతవ్వకాలకు పాల్పడుతోందని.. గత కొంతకాలంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-11T11:31:23+05:30