తిరుపతికి బయలుదేరిన పవన్ కల్యాణ్
ABN, First Publish Date - 2023-07-17T10:24:36+05:30 IST
అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తిరుపతికి బయలుదేరి వెళ్లారు. మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు.. అక్కడి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తిరుపతికి బయలుదేరి వెళ్లారు. మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు.. అక్కడి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. తమ పార్టీ నాయకుడిపై చేయి చేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌పై తిరుపతి ఎస్పీకి పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేయనున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-07-17T10:24:36+05:30