విశాఖలో మకాం వేసిన పవన్ కల్యాణ్

ABN, First Publish Date - 2023-08-18T11:27:30+05:30 IST

అమరావతి: జనసేనాని పవన్ కల్యాణ్ గత కొన్ని రోజులుగా విశాఖలో మకాం వేశారు. జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరమహిళలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

అమరావతి: జనసేనాని పవన్ కల్యాణ్ గత కొన్ని రోజులుగా విశాఖలో మకాం వేశారు. జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరమహిళలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రుషికొండలో అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. ఎర్రమట్టి దిబ్బలవద్దకు వెళ్లారు. కొండలను అక్రమంగా తవ్వేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పవన్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్ విధానాలపై దుమ్మెత్తిపోశారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-18T11:44:30+05:30