Pawan: జగన్.. అరెస్టు చేస్తే చేసుకో..
ABN, First Publish Date - 2023-07-21T10:19:44+05:30 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికోసం తాను జైలుకు వెళ్లడానికి సిద్దమని, దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికోసం తాను జైలుకు వెళ్లడానికి సిద్దమని, దెబ్బలు తినడానికి కూడా సిద్ధంగా ఉన్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ‘‘జగన్.. మీరు ప్రాసిక్యూషన్ అంటే ప్రాసిక్యూషను.. నేను సంసిద్ధంగా ఉన్నా.. మీరు వేసే వేషాలు కోర్టులు కూడా చూస్తున్నాయి.. మీలా మర్డర్లు చేసే వాళ్లను వ్యవస్థలు ఎలా కాపాడతాయో నేను చూస్తాను.. మర్డర్లు చేసేవాళ్లకు మద్దతుగా ఉన్నారు. మానభంగాలు చేస్తే పొరపాటున చేశారని మీ మంత్రులు చెబుతున్నారని’’ పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..
Updated at - 2023-07-21T10:19:44+05:30