జగన్ నిర్వాకంతో రాష్ట్రం అంధకారం..
ABN, First Publish Date - 2023-06-15T12:38:34+05:30 IST
అమరావతి: జగన్ సర్కార్ నిర్వాకంతో రాష్ట్రంలో మరో గొప్ప ప్రాజెక్ట్ అటకెక్కిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు.
అమరావతి: జగన్ సర్కార్ నిర్వాకంతో రాష్ట్రంలో మరో గొప్ప ప్రాజెక్ట్ అటకెక్కిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. చంద్రబాబు హాయాంలో లోకేశ్ పంచాయతీరాజ్ శాఖమంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో దాదాపు 24 లక్షల ఎల్‌ఈడీ వీధిదీపాలు ఏర్పాటు చేశారని, ఎల్‌ఈడీ లైట్లతో నాడు చంద్రబాబు రాష్ట్రమంతా వెలుగులు నింపితే.. నేడు సీఎం జగన్ రెడ్డి వాటిని గాలికొదిలేసి రాష్ట్రాన్ని చీకట్లపాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-06-15T12:38:34+05:30