పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-09-15T11:43:19+05:30 IST

విజయవాడ: జనసేన, టీడీపీ పొత్తు ఖరారుతో వైసీపీ నేతల్లో వణుకు పుడుతోందని, జగన్ అండ్ కో.. ఇక సర్దుకోవడమే తరువాయని జనసేన నేత పోతిన మహేష్ జోష్యం చెప్పారు. టీడీపీ, జనసేన శ్రేణులు కలిసి సంయుక్త కార్యాచరణతో ముందుకు సాగుతామని అన్నారు.

విజయవాడ: జనసేన, టీడీపీ పొత్తు ఖరారుతో వైసీపీ నేతల్లో వణుకు పుడుతోందని, జగన్ అండ్ కో.. ఇక సర్దుకోవడమే తరువాయని జనసేన నేత పోతిన మహేష్ జోష్యం చెప్పారు. టీడీపీ, జనసేన శ్రేణులు కలిసి సంయుక్త కార్యాచరణతో ముందుకు సాగుతామని అన్నారు. పవన్ కల్యాణ్‌ను ప్యాకేజీ అనే వైసీపీ నేతలకు తగిన బుద్ధి చెబుతామని అన్నారు. ప్రజలకు అన్యాయం జరిగితే స్పందించని మంత్రులు, ఎమ్మెల్యేలు తగిన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-16T19:43:59+05:30