జోష్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ..
ABN, First Publish Date - 2023-08-03T10:29:10+05:30 IST
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ జోష్‌లో ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ఈసారి ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ.. అందుకు తగినట్టుగానే కార్యచరణలో వేగం పెంచింది.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ జోష్‌లో ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ఈసారి ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ.. అందుకు తగినట్టుగానే కార్యచరణలో వేగం పెంచింది. ఈ నెలాఖరులోగానే 80 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖారారు చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే ఆశావహుల నుంచి వచ్చే దరఖాస్తుల పరిశీలనకు ఎన్నికల కమిటీని కూడా నియమించింది. తాజాగా ఏఐసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-03T10:29:10+05:30