పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల దృష్టి..

ABN, First Publish Date - 2023-11-28T12:11:27+05:30 IST

హైదరాబాద్: ప్రచారహోరుకు, మైకుల మోతకు మంగళవారం తెరపడనుంది. ఈ సాయంత్రం నుంచి ప్రచారం మూగబోతోంది. ఇక పోల్ మేనేజ్‌మెంట్‌పైనే పార్టీలన్నీ దృష్టిపెట్టనున్నాయి. దాదాపు 40 రోజులపాటు బీఆర్ఎస్ అయితే ప్రచారాన్ని హోరెత్తించింది.

హైదరాబాద్: ప్రచారహోరుకు, మైకుల మోతకు మంగళవారం తెరపడనుంది. ఈ సాయంత్రం నుంచి ప్రచారం మూగబోతోంది. ఇక పోల్ మేనేజ్‌మెంట్‌పైనే పార్టీలన్నీ దృష్టిపెట్టనున్నాయి. దాదాపు 40 రోజులపాటు బీఆర్ఎస్ అయితే ప్రచారాన్ని హోరెత్తించింది. ఒకవైపు కేసీఆర్, మరోవైపు కేటీఆర్, ఇంకోవైపు హరీష్‌రావు ముగ్గురు నేతలు మూడు వైపుల నుంచి నియోజకవర్గాలన్నీ చుట్టేశారు. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు నేతలు వెళ్లి కార్నర్ మీటింగ్స్, బహిరంగ సభలు, రోడ్ షోలతో హోరెత్తించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-28T12:11:29+05:30