వైఎస్సే బాబు వెంట్రుక పీకలేకపోయారు: అనురాధ
ABN, First Publish Date - 2023-09-11T11:30:01+05:30 IST
మంగళగిరి: జస్టిస్ సోమశేఖర్ కమిషన్ అని చెప్పి చంద్రబాబును 10 రోజులు చెక్క కుర్చీ మీద కూర్చోబెట్టారని, కానీ చంద్రబాబు వెంట్రుక కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పీకలేకపోయారనే విషయాన్ని వైసీపీ గుర్తు తెచ్చుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు.
మంగళగిరి: జస్టిస్ సోమశేఖర్ కమిషన్ అని చెప్పి చంద్రబాబును 10 రోజులు చెక్క కుర్చీ మీద కూర్చోబెట్టారని, కానీ చంద్రబాబు వెంట్రుక కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పీకలేకపోయారనే విషయాన్ని వైసీపీ గుర్తు తెచ్చుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. తర్వాత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారని, పరిశ్రమలు, ప్రాజెక్టులు తీసుకువచ్చి యువతకు 16 లక్షలు కల్పించారని అన్నారు. హైదరాబాద్‌ను సైబరాబాద్‌గా చేశారని అనురాధ కొనియాడారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-11T11:30:01+05:30