కుప్పం రైల్వే స్టేషన్‌లో కరపత్రాల పంపిణీ..
ABN, First Publish Date - 2023-09-25T11:40:37+05:30 IST
చిత్తూరు జిల్లా: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై చిత్తూరు టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా కుప్పం రైల్వే స్టేషన్‌లో కరపత్రాలు పంపిణీ చేశారు.
చిత్తూరు జిల్లా: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై చిత్తూరు టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా కుప్పం రైల్వే స్టేషన్‌లో కరపత్రాలు పంపిణీ చేశారు. రైలు ప్రయాణీకులు సయితం చంద్రబాబు అరెస్టును ఖండించారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-25T11:40:37+05:30