పాలమూరు పర్యావరణ అనుమతులు లాంఛనమే!
ABN, First Publish Date - 2023-08-11T11:46:36+05:30 IST
హైదరాబాద్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండో దశకు పర్యావరణ అనుమతి త్వరలోనే రానున్నట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం కూడా హర్షం వ్యక్తం చేస్తోంది. మంత్రి హరీష్ రావు కూడా ట్వీట్ చేసి మాట్లాడారు.
హైదరాబాద్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండో దశకు పర్యావరణ అనుమతి త్వరలోనే రానున్నట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం కూడా హర్షం వ్యక్తం చేస్తోంది. మంత్రి హరీష్ రావు కూడా ట్వీట్ చేసి మాట్లాడారు. ప్రాజెక్టుల నిపుణుల మదింపు కమిటీ ప్రాజెక్టుకు అనుమతిపై పర్యావరణ శాఖకు తాజాగా కేంద్రం సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖ నుంచి అనుమతి దక్కడం లాంఛనమే కానుంది. దీంతో రోజుకు రెండు టీఎంసీలను తరలించేలా ప్రతిపాదిత 120 టీఎంసీల సామర్థ్యంతో పనులు చేసుకోడానికి వెసులుబాటు లభించనుంది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-11T11:46:36+05:30