బిచ్చగాళ్లుగా పాకిస్తానీయులు...
ABN, First Publish Date - 2023-10-03T12:48:24+05:30 IST
ఒకప్పుడు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి బాగానే ఉండేది. మరీ ప్రపంచదేశాలతో పోటీపడేంత గొప్ప స్థానంలో కాకపోయినా చెప్పుతగ్గ పొజిషన్‌ను మెయింటినెన్స్ చేసేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా తయారయ్యాయి.
ABN Digital: ఒకప్పుడు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి బాగానే ఉండేది. మరీ ప్రపంచదేశాలతో పోటీపడేంత గొప్ప స్థానంలో కాకపోయినా చెప్పుతగ్గ పొజిషన్‌ను మెయింటినెన్స్ చేసేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా తయారయ్యాయి. రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని అతలా కుతలం చేసేసాయి. అవినీతి రాజ్యమేలడంతో పాక్ స్థితి దయనీయంగా మారింది. తినడానికి తిండి లేక అక్కడి జనాలు విలవిలలాడుతున్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పూర్తిగా నీరుగారిపోయాయి. దీంతో చేసేదేమీ లేక పాక్ దేశస్థులు పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లి బిచ్ఛగాళ్లుగా మారుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-03T12:48:24+05:30