జగన్‌కు ఎదురు తిరిగిన సొంత పార్టీ నేతలు

ABN, First Publish Date - 2023-12-13T11:16:26+05:30 IST

నెల్లూరు: వైసీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను సొంతపార్టీ నేతలు, కార్యకర్తలే ప్రశ్నిస్తూ.. ఆందోళనలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా, పల్లెపాడు ఇసుక రీచ్‌లో యధేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి.

నెల్లూరు: వైసీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను సొంతపార్టీ నేతలు, కార్యకర్తలే ప్రశ్నిస్తూ.. ఆందోళనలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా, పల్లెపాడు ఇసుక రీచ్‌లో యధేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. చివరికి న్యాయస్థానాల ఆదేశాలు కూడా లెక్కచేయడంలేదు. రోజూ వందల సంఖ్యలో టీప్పర్లు రవాణా సాగిస్తున్నాయి. దాంతో ఆ ప్రాంత రోడ్లన్నీ గుంతలు తేలి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైసీపీ నేత ఎంపీ ఆధాల ముఖ్య అనుచరుడు కోడూరు కమలాకర్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-12-13T11:16:28+05:30