కొనసాగుతున్న టీడీపీ నిరసనలు..

ABN, First Publish Date - 2023-10-27T10:20:39+05:30 IST

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై అక్రమకేసులు, అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణుల నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. జగన్ సర్కార్ అక్రమ కేసులకు భయపడేది లేదని, వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కార్‌కు తగిన బుద్ధి చెబుతామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు.

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై అక్రమకేసులు, అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణుల నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. జగన్ సర్కార్ అక్రమ కేసులకు భయపడేది లేదని, వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కార్‌కు తగిన బుద్ధి చెబుతామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. చంద్రబాబు అభిమానులు చేపట్టిన దీక్షలకు పలువురు నేతలు మద్దతు తెలుపుతున్నారు. రాష్ట్రంలో అచారక పాలన నడుస్తోందని, ఏ తప్పు చేయని చంద్రబాబును కక్ష పూరితంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-27T10:20:39+05:30