ఎన్టీఆర్ రూ.100 నాణెం విడుదల..

ABN, First Publish Date - 2023-08-28T11:59:20+05:30 IST

న్యూఢిల్లీ: దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్రం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆవిష్కరించారు.

న్యూఢిల్లీ: దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao) శతజయంతి (Centenary) సందర్భంగా కేంద్రం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని ( Rs. 100 Coin) సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌ (Rashtrapati Bhavan) సాంస్కృతిక కేంద్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) చేతుల మీదుగా ఆవిష్కరించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌తో కలిసి పనిచేసిన సన్నిహితులు తదితరులు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-28T12:00:15+05:30