చంద్రబాబు భద్రతపై కేంద్రానికి ఎన్ఎస్‌జీ నివేదిక
ABN, First Publish Date - 2023-09-15T10:38:05+05:30 IST
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో కేంద్ర హోంశాఖకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ నివేదిక అందించారు. చంద్రబాబు అరెస్టు, రిమాండ్, జైల్లో భద్రతపై నివేదికలు పంపారు.
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో కేంద్ర హోంశాఖకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ నివేదిక అందించారు. చంద్రబాబు అరెస్టు, రిమాండ్, జైల్లో భద్రతపై నివేదికలు పంపారు. చంద్రబాబును రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించిన అంశాన్ని అధికారులు నివేదికలో ప్రస్తావించారు. భద్రత పటిష్టంగా లేని ఏసీబీ కోర్టు హాలు దగ్గర చంద్రబాబును ఉంచారని, వర్షంలోనే రాజమండ్రి జైలుకు తరలించారని, సెంట్రల్ జైలు ఆవరణలో భద్రత లోపాలు గుర్తించామని ఎన్ఎస్‌జీ నివేదికలో పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-15T10:38:05+05:30