ఏపీలో ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాల్లేవు

ABN, First Publish Date - 2023-12-04T12:02:49+05:30 IST

అమరావతి: నాలుగో తేదీ వచ్చినా ఇంకా ఏపీలో ఇంకా ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు అందలేదు. దీంతో పెన్షనర్లు అల్లాడుతున్నారు. రాష్ట్రంలో ప్రతి నెలా ఇదే తంతు జరుగుతోందని జగన్ సర్కర్‌పై ఉద్యోగ, పెన్షన్ల సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

అమరావతి: నాలుగో తేదీ వచ్చినా ఇంకా ఏపీలో ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు అందలేదు. దీంతో పెన్షనర్లు అల్లాడుతున్నారు. రాష్ట్రంలో ప్రతి నెలా ఇదే తంతు జరుగుతోందని జగన్ సర్కర్‌పై ఉద్యోగ, పెన్షన్ల సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వేతనాలు, పెన్షన్లకు ప్రతి నెల రూ. 5,500 కోట్లు అవసరమవుతాయి. అవసరమనైన నిధుల లేక ఇప్పటికీ జీతాలు సర్దుబాటు కాలేదు. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం తర్వాత ఏపీ ఖజానాకు రూ. 3వేల కోట్లు జమ కానున్నట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-12-04T12:02:50+05:30