కర్ణాటక కేబినెట్‌లో మహిళలకు నో ఛాన్స్..
ABN, First Publish Date - 2023-05-21T12:00:38+05:30 IST
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా సిద్ధ రామయ్య, డిప్యూటీ సీఎంగా డికె శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు.
బెంగళూరు: కర్ణాటక (Karnataka)లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.) కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా సిద్ధ రామయ్య (Siddha Ramaiah), డిప్యూటీ సీఎంగా డికె శివకుమార్ (DK Sivakumar) ప్రమాణస్వీకారం చేశారు. వారితోపాటు 8 మంది మంత్రులు ప్రమాణం చేశారు. కేబినెట్‌లో అన్ని వర్గాల వారికీ న్యాయం చేశామని కాంగ్రెస్ చెబుతోంది. కానీ కేబినెట్‌లో ఒక్క మాహిళకు చోటు దక్కలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-05-21T12:00:38+05:30