టీపీసీసీలో కొత్త జోష్‌..

ABN, First Publish Date - 2023-06-14T10:34:31+05:30 IST

హైదరాబాద్: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించేందుకు అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించేందుకు అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శివకుమార్‌ను తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్‌గా నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం భావించినట్లు సమాచారం. దక్షిణాదిలో పూర్తిగా ఉనికి కోల్పోయిన కాంగ్రెస్‌కు కర్ణాటక విజయంతో కొత్త శక్తి వచ్చింది. దీంతో జోష్ మీద ఉన్న టీపీసీసీ నేతలు.. తెలంగాణలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-14T10:34:31+05:30