Amaravati: జగన్ మీటింగ్‌లో కొత్త ఫేస్..
ABN, First Publish Date - 2023-06-23T11:01:15+05:30 IST
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మీటింగ్‌లో కొత్త ఫేస్.. ఎవరీ దీపిక? తాడేపల్లిలో సీఎం నిర్వహించిన వర్క్‌షాపులో ఓ కొత్త ముఖం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మీటింగ్‌లో కొత్త ఫేస్.. ఎవరీ దీపిక?.. తాడేపల్లిలో సీఎం నిర్వహించిన వర్క్‌షాపులో ఓ కొత్త ముఖం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా నియోజకవర్గం ఇన్చార్జ్‌ని పార్టీ సమీక్షకు పిలుస్తారు. మరొకరిని పిలవరు. కానీ సీఎం జగన్ తాజాగా నిర్వహించిన సమావేశానికి ఇన్చార్జులు, సమన్వయకర్తలు హాజరయ్యారు. హిందూపురం నుంచి నియోజకవర్గం ఇన్చార్జ్ ఇక్బాల్‌తోపాటు వైసీపీ నాయకురాలు దీపికాకు పిలుపు వచ్చింది. దీంతో ఆమె హాజరు కావడంతోపాటు ముందు వరుసలో మంత్రుల దగ్గర కూర్చోవడం కలకలంరేపింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-06-23T11:17:21+05:30