ధర్మపురిలో ఆ మంత్రికి కొత్త కష్టాలు..

ABN, First Publish Date - 2023-09-19T11:18:53+05:30 IST

జగిత్యాల జిల్లా: ధర్మపురి.. నరసింహస్వామి వెలసిన ఆధ్యాత్మిక కేంద్రం.. ధర్మపురి నియోజకవర్గం నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో అతి కష్టంమీద గెలిచిన ఆయన్ను ఈసారి ఎన్నికలు ఆందోళనకు గురిచేశాయి.

జగిత్యాల జిల్లా: ధర్మపురి.. నరసింహస్వామి వెలసిన ఆధ్యాత్మిక కేంద్రం.. ధర్మపురి నియోజకవర్గం నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో అతి కష్టంమీద గెలిచిన ఆయన్ను ఈసారి ఎన్నికలు ఆందోళనకు గురిచేశాయి. ప్రజా వ్యతిరేకతే ఇందుకు కారణం.. అందుకే ఇప్పుడు ముందుగా జాగ్రత్తపడుతున్నారు. 2018 ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికైన తర్వాత ప్రజాసమస్యలు పట్టించుకోలేదని విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రి.. వ్యవహారశైలిలో ఈసారి ఇంతమార్పు రావడం హాట్ టాపిక్‌గా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-19T11:18:53+05:30